వర్మ హారర్ సినిమా 12' O క్లాక్ ట్రైలర్-2 విడుదల
- ఒక్కడైలాగూ లేకుండా ట్రైలర్
- సంగీతం అందించిన కీరవాణి
- హారర్ సన్నివేశాలపై వర్మ దృష్టి
హారర్ దృశ్యాలతో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఒక్క డైలాగు కూడా లేకుండా ఈ ట్రైలర్ సాగుతుంది. సైన్స్‌కు, ఆత్మలకు ఏదైనా సంబంధం ఉందా? అనే అంశంపై కథను నడిపించారు. ఈ సినిమాలో మకర్‌దేశ్ పాండే, మిథున్ చక్రవర్తి, ఆశిష్ విద్యార్థి, దిలీప్ తాహిల్, మానవ్ కౌల్, అలీ అజగర్, తదితరులు నటించారు. సినిమాటోగ్రఫీ అమోల్ రాథోడ్ అందించారు. జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది.