నా డైరీలో పెళ్లి అనే పదానికి తావు లేదు: హన్సిక
- మూడు పదుల వయసుకు చేరువైన హన్సిక
- చెన్నై బిజినెస్ మేన్ ను పెళ్లాడబోతోందని ప్రచారం
- ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న హన్సిక
చెన్నైకి చెందిన ఓ బిజినెస్ మేన్ తో హన్సిక రిలేషన్ లో ఉందని, త్వరలోనే వీరిద్దరూ పెళ్లాడబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆమె స్పందిస్తూ, అలాంటిదేమీ లేదని చెప్పింది. తన డైరీలో పెళ్లి అనే మాటకు తావు లేదని చెప్పింది. ప్రస్తుతం ఈమె 'నిషా' అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.