'ఆచార్య' సెట్స్ పై మోహన్ బాబు ప్రత్యక్షం... మిత్రుడ్ని సాదరంగా ఆహ్వానించిన చిరంజీవి
- హైదరాబాదులో 'ఆచార్య షూటింగ్
- షూటింగ్ స్పాట్ కు విచ్చేసిన కలెక్షన్ కింగ్
- మోహన్ బాబు రాక పట్ల చిరంజీవి హర్షం
- ఇరువురి మధ్య మాటామంతీ
ఈ సందర్భంగా ఇరువురి మధ్య కాసేపు మాటామంతీ నడిచింది. సినిమాల గురించి, ఇతర విషయాల గురించి చర్చించుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న 'ఆచార్య' చిత్రంతో బిజీగా ఉండగా, మోహన్ బాబు 'సన్నాఫ్ ఇండియా' అనే సందేశాత్మక చిత్రంలో నటిస్తున్నారు.