రాజేంద్రప్రసాద్, జయప్రద కలసి జంటగా నటించే ప్రేమకథా చిత్రం!
- గతంలో పలు చిత్రాల్లో కనిపించిన రాజేంద్ర ప్రసాద్, జయప్రద
- తొలిసారిగా జంటగా కనిపించనున్న ఇద్దరూ
- 60 ఏళ్ల వయసులో పుట్టే ప్రేమ కథాంశంగా చిత్రం
దీనిపై ఇప్పటివరకూ ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ చిత్రం ఓటీటీ స్థాయిని పెంచేదిగా ఉంటుందని, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. కాగా, గతంలో 'తాండవ కృష్ణుడు', 'సంపూర్ణ ప్రేమాయణం', 'సంసారం' తదితర ఎన్నో చిత్రాల్లో రాజేంద్ర ప్రసాద్, జయప్రద కలసి నటించారు. అయితే, ఆ సినిమాల్లో జంటగా మాత్రం చేయలేదు.