అంగరంగ వైభవంగా జరిగిన నిహారిక-చైతన్యల వివాహం
- నిహారిక మెడలో మూడు ముళ్లు వేసిన చైతన్య
- రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో పెళ్లి వేడుక
- సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు వైరల్
మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అరవింద్ తదితరులు వధూవరులను ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త దంపతులకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.