ఏషియన్ అకాడమీ క్రియేటివ్ అవార్డు కైవసం చేసుకున్న రమ్యకృష్ణ 'క్వీన్'
- జయలలిత జీవితం ఆధారంగా 'క్వీన్'
- ప్రధానపాత్ర పోషించిన రమ్యకృష్ణ
- సింగపూర్ లో ప్రతిష్ఠాత్మక అవార్డుల కార్యక్రమం
- ఒరిజినల్ సిరీస్ విభాగంలో విజేతగా నిలిచిన 'క్వీన్'
- సంతోషం వ్యక్తం చేసిన రమ్యకృష్ణ
- సీజన్-2 ప్రారంభిస్తామని వెల్లడి
తమ 'క్వీన్' కు పోటీగా అనే ఆసియా దేశాల నుంచి వచ్చిన వెబ్ చిత్రాలు బరిలో నిలిచాయని, అయినప్పటికీ తమ 'క్వీన్' లో ఉన్న కంటెంట్ విజయం సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. 'క్వీన్' ప్రాజెక్టులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ఈ విజయంలో భాగముందని, త్వరలోనే 'క్వీన్ సీజన్ 2' షురూ చేస్తామని రమ్యకృష్ణ పేర్కొన్నారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత 2016 డిసెంబరు 5న మరణించిన సంగతి తెలిసిందే.