విమానంలో పెళ్లికూతురు నిహారికతో పెళ్లికొడుకు సెల్ఫీ!
- మెగా ఫ్యామిలీలో పెళ్లి వేడుక
- రాజస్థాన్‌లో నిహారిక పెళ్లి
- ప్రత్యేక ఫ్లైట్‌లో ఉదయ్‌పూర్‌కు పెళ్లి బృందం
ఈ సందర్భంగా పెళ్లికొడుకు సెల్ఫీ తీశాడు. ఇందులో నాగబాబు కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో జొన్నలగడ్డ చైతన్యను నిహారిక పెళ్లాడనున్న విషయం తెలిసిందే. ఈ నెల 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లో విందు ఉంటుంది.