ప్లాంక్ చాలెంజ్‌లో పాల్గొన్న రవితేజ, శ్రుతిహాసన్.. రవితేజ గెలుపు.. వీడియో వైరల్
- రవితేజ, శ్రుతి హాసన్ జంటగా క్రాక్ సినిమా
- గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మూవీ
- నవ్వుతూ ప్లాంక్ చాలెంజ్‌లో పాల్గొన్న శ్రుతి
ఇందులో శ్రుతిహాసన్‌పై రవితేజ గెలిచాడు. ఎక్కువ పుషప్ లు చేసిన వారే ఇందులో విజేతగా నిలుస్తారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ సినిమా యూనిట్ పోస్ట్ చేసింది. రవితేజ, శ్రుతిహాసన్ నవ్వుతూ ఇందులో పాల్గొన్నారు. కాగా, ఈ సినిమాతో పాటు రవితేజ.. రమేశ్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.