రానున్న రోజుల్లో టీడీపీ, కాంగ్రెస్ కనుమరుగవుతాయి: సోము వీర్రాజు
- బీజేపీ-జనసేన కూటమికి, వైసీపీకి మధ్యే పోటీ ఉంటుంది
- టీడీపీ హయాంలో కుంభకోణాలు జరిగాయి
- బీజేపీ మినహా ప్రతి పార్టీలో కుటుంబ పాలన జరిగింది
దేశంలో బీజేపీ మినహా ప్రతి పార్టీలో కుటుంబ పాలన ఉందని అన్నారు. పేదల కోసం బీజేపీ ఎంతో చేస్తోందని చెప్పారు. మోదీ ప్రధాని అయిన తర్వాత అగ్రవర్ణ పేదల కోసం 10 శాతం రిజర్వేషన్లను ఇచ్చారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.