కోహ్లీ కొడుకు ఆస్ట్రేలియన్ అవుతాడనుకున్నా:అలెన్ బోర్డర్
- ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కోహ్లీ
- అనుష్క కూడా వస్తుందనుకున్నాం
- బిడ్డ ఆసీస్ లో పుడతాడని భావించామన్న బోర్డర్
కాగా, తొలి టెస్ట్ తరువాత విరాట్ కోహ్లీ ఇండియాకు తిరిగి వచ్చేయనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న అనుష్క ప్రసవించే సమయానికి కోహ్లీ ఆమె దగ్గరే ఉండాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. అందుకు బీసీసీఐ కూడా అనుమతించడంతో, తొలి టెస్ట్ ముగియగానే కోహ్లీ తిరుగు ప్రయాణం కానున్నాడు.