దర్శకుడు గోపిచంద్ మలినేనితో శ్రుతి హాసన్ డ్యాన్స్... వైరల్ అవుతోన్న వీడియో
- రవితేజ హీరోగా ‘క్రాక్’ సినిమా
- గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం
- ఇబ్బంది పడుతూనే డ్యాన్స్ చేసిన గోపిచంద్ మలినేని
అనంతరం కలసి డ్యాన్స్ చేద్దామని ఆయనకు శ్రుతి చెప్పింది. ఇబ్బంది పడుతూనే ఆయన డ్యాన్స్ చేసినట్లు ఈ వీడియో ఉంది. సూపర్ అంటూ శ్రుతి నవ్వుతూ ప్రశంసించింది. కాగా, క్రాక్ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పాటలకు సంబంధించిన షూటింగ్ జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్రఖని ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.