నాన్న కోలుకుంటున్నారు: హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక
- కరోనా నుంచి ఇటీవలే కోలుకున్న రాజశేఖర్
- కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి
- ఫొటో పోస్ట్ చేసిన శివాత్మిక
దీపావళి సందర్భంగా తన కుటుంబ సభ్యులతో తీసుకున్న ఫొటోను కూతురు శివాత్మిక పోస్ట్ చేసింది. ‘మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నాన్న కోలుకుంటున్నారు. మీ ప్రేమ, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు. జాగ్రత్తగా ఉండండి’ అని ఆమె ట్వీట్ చేసింది.