ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన హీరో రాజశేఖర్... ఫొటోలు ఇవిగో!
- ఇటీవల కరోనా బారినపడిన రాజశేఖర్ కుటుంబం
- కొన్నిరోజుల్లోనే కోలుకున్న మిగతా కుటుంబసభ్యులు
- సిటీ న్యూరో సెంటర్ లో రాజశేఖర్ కు అత్యవసర చికిత్స
రాజశేఖర్ పరిస్థితి ఓ దశలో విషమించడంతో ఆయనకు అత్యవసర చికిత్స అందించారు. కాగా, డిశ్చార్జి అయిన సందర్భంగా తీసిన ఫొటోలో రాజశేఖర్ బాగా నీరసించిన స్థితిలో కనిపిస్తున్నారు. ఏదేమైనా రాజశేఖర్ క్షేమంగా బయటపడడంతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి.