జో బైడెన్ ఏడాదికి మించి ఉండరు: కంగన సంచలన వ్యాఖ్యలు
- బైడెన్ ఒక గజినీ
- 5 నిమిషాలకు ఒకసారి డేటా క్రాష్ అయిపోతుంది
- మొత్తం షోను నడిపించబోయేది కమలానే
ఒక మహిళ ఎదిగినప్పుడు... ఇతర మహిళలకు కూడా ఆమె మార్గాన్ని చూపిస్తుందని కమలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించబోతున్న కమల మాట్లాడుతూ... తాను ఈ బాధ్యతలను స్వీకరించబోతున్న తొలి మహిళనే కావచ్చు... కానీ, చివరి మహిళను మాత్రం కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలను కంగన స్వాగతించారు.