నటుడు కమలహాసన్ కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు
- కమల్ కు వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
- భారతదేశ గొప్పనటుల్లో కమల్ ఒకరన్న చంద్రబాబు
- మరెన్నో దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్ష
"భారతదేశ గొప్పనటుల్లో కమలహాసన్ ఎప్పటికీ ఒకరుగా ఉంటారు. ప్రజాక్షేమం, సమాజశ్రేయస్సు పట్ల శ్రద్ధ, ప్రజల పట్ల ఆప్యాయత ఎంతో ప్రశంసనీయం. ఆయన ఈ పుట్టినరోజును మరింత సంతోషంగా జరుపుకోవాలని, మరెన్నో దశాబ్దాల పాటు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను" అంటూ వ్యాఖ్యానించారు.