నేను మీలా వచ్చినదాన్ని కాదు: సీఎం ఉద్ధవ్‌కు హీరోయిన్ కంగన కౌంటర్
- ఉద్ధవ్ నన్ను నమ్మక ద్రోహి అన్నారు
- నేను సొంత టాలెంట్‌తో ఎదిగాను
- ఉద్ధవ్ థాకరేలా తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకోలేదు
- ఆయనలా నేను తాగుబోతును కాదు
ఉద్ధవ్ థాకరేలా తాను తండ్రి అధికారం, డబ్బును అడ్డుపెట్టుకునే తాగుబోతును కాదని చెప్పింది. తాను వారసత్వాన్ని నమ్ముకుని ఉంటే హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండేదాన్నని చెప్పారు. అయితే, తాను కూడా ఓ ఘనమైన వారసత్వం ఉన్న కుటుంబం నుంచే వచ్చానని, కానీ, తాను ఆ వారసత్వం మీద, సంపద మీద ఆధారపడదలచుకోలేదని చెప్పింది. కొంతమందికి ఆత్మగౌరవం ఉంటుందని చెప్పింది.