భర్తతో కలిసి వీడియో.. దసరా శుభాకాంక్షలు తెలిపిన యాంకర్ సుమ
- చిరునవ్వులు చిందించిన సుమ దంపతులు
- దసరా శుభాకాంక్షలు తెలిపిన పలువురు యాంకర్లు
- శక్తిని ఇవ్వాలని దుర్గమ్మను కోరుకున్న ఉదయభాను
- దసరా శుభాకాంక్షలు చెప్పిన అనసూయ
కాగా, దసరా సందర్భంగా యాంకర్ ఉదయభాను తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. ‘దసరా సందర్భంగా దుర్గమ్మ తల్లి దయ మీపై పడాలని, మీకు శక్తిని, సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. నాపై ఎంతో ప్రేమను చూపెడుతున్న వారందరికీ కృతజ్ఞతలు’ అని ఉదయభాను తెలిపింది. యాంకర్ అనసూయ కూడా కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేసింది.