నేనే అమ్మవారిని అంటోన్న నయన్.. మహేశ్ విడుదల చేసిన ‘అమ్మోరు తల్లి’ ట్రైలర్ అదుర్స్!
- కనకదుర్గగా హీరోయిన్ నయనతార
- దసరా సందర్భంగా ఈ రోజు ట్రైలర్
- దీపావళికి సినిమా విడుదల
ఈ దీపావళికి ఈ సినిమా విడుదల కానుంది. ఆయనతో పాటు ఆ సినిమా బృందానికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అని మహేశ్ పేర్కొన్నాడు. కాగా, ఈ ట్రైలర్ లో అమ్మవారిగా నయనతార దర్శనమిస్తూ చెప్పిన డైలాగులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ భక్తిరస సినిమాలో కామెడీ కూడా అధికంగానే ఉంది. అడ్డమైన నీళ్లతో తనకు అభిషేకాలు చేస్తున్నారని, అందుకే తన తల వెంట్రుకల కలర్ మారిందని నయనతార అంటోంది.