ఇంద్రకీలాద్రిపై చివరి దశకు చేరుకున్న శరన్నవరాత్రి ఉత్సవాలు.. రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు
- ఎడమ చేతితో చెరకుగడ, కుడి చేతితో అభయాన్ని ప్రసాదిస్తున్న అమ్మవారు
- దర్శనానికి పోటెత్తిన భక్తులు
- తెప్పోత్సవానికి అనుమతి నిరాకరణ
దీంతో దుర్గాఘాట్ వద్ద నదిలోనే హంస వాహనాన్ని ఉంచి పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. హంసవాహనంలోకి ఎనిమిది మంది పండితులు, ఇద్దరు అర్చకులు, ఇద్దరు కర్రస్వాములు, ఇద్దరు కాగడాలు పట్టేవారు, ఆరుగురు భజంత్రీలవారు, ఓ ఎస్‌ఐని మాత్రమే అనుమతించనున్నారు.