కొత్త బాధ్యతలను చేపట్టిన మంచు విష్ణు భార్య
- మోహన్ బాబు కొత్త చిత్రం ప్రారంభం
- నిర్మాతగా వ్యవహరిస్తున్న మంచు విష్ణు
- మోహన్ బాబుకు స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్న వెరోనిక
ఈ సినిమా షూటింగ్ హైదరాబాదులోని మోహన్ బాబు నివాసంలో ఈరోజు ప్రారంభమైంది. డైమండ్ రత్నబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాకు సంబంధించి మోహన్ బాబు ముద్దుల తనయ మంచు లక్ష్మి స్పందిస్తూ, ఈ సినిమా కోసం తాను ఎంతగానో వేచి చూస్తున్నానని తెలిపింది. తన తండ్రికి 'ఆల్ ది బెస్ట్' చెప్పింది.