విజయవాడ బీటెక్ విద్యార్థిని కేసులో వీడని మిస్టరీ!
- సంక్లిష్టంగా మారిన దివ్య తేజస్విని ఉదంతం
- నాగేంద్రబాబుపైనే ఆరోపణలు చేస్తున్న దివ్య తల్లిదండ్రులు
- ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం అంటున్న నాగేంద్రబాబు
అయితే, ఇటీవల పోలీసులకు దివ్య తేజస్వినికి సంబంధించిన ఓ ఇన్ స్టాగ్రామ్ వీడియో లభ్యమైంది. అందులో నాగేంద్రబాబు తనను వేధిస్తున్న వైనంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అటు నాగేంద్రబాబు చెబుతున్నదానికి, ఇటు వీడియోలో దివ్య తేజస్విని చెబుతున్న విషయాలకు ఏమాత్రం పొంతన లేకపోవడంతో ఈ కేసు సంక్లిష్టంగా మారింది.
దాంతో, ఈ ఘటన జరిగిన సమయంలో నాగేంద్రబాబు సన్నిహితులెవరైనా సంఘటన స్థలంలో ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. అంతేకాదు, దివ్య తేజస్విని ఫ్రెండ్స్, ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఫాలోవర్ల ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు.