నితిన్ 'చెక్' నూతన షెడ్యూల్ ప్రారంభం
- వరుసగా సినిమాలు చేస్తున్న నితిన్
- చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో చెక్
- నితిన్ సరసన రకుల్ ప్రీత్, ప్రియా వారియర్
తాజాగా 'చెక్' సినిమా నూతన షెడ్యూల్ ప్రారంభమైంది. కరోనా ప్రభావంతో ఇన్నాళ్లు షూటింగ్ నిలిచిపోయింది. లాక్ డౌన్ కు ముందే ముహూర్తం షాట్ జరిగినా, కరోనా ప్రభావం ఈ సినిమాపైనా పడింది. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ లుక్ రిలీజవగా, అభిమానుల నుంచి విశేష స్పందన వచ్చింది.