పిల్లి సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన విజయమ్మ, షర్మిల, బ్రదర్ అనిల్
- ఇటీవల పిల్లి సుభాష్ చంద్రబోస్ కు భార్యావియోగం
- చికిత్స పొందుతూ కన్నుమూసిన పిల్లి సత్యనారాయణమ్మ
- పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఫోన్ చేసిన వైఎస్ కుటుంబసభ్యులు
పిల్లి సత్యనారాయణమ్మ మృతి పట్ల తమ సంతాపం తెలియజేశారు. ధైర్యంగా ఉండాలంటూ సుభాష్ చంద్రబోస్ కు సూచించారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబసభ్యులకు పిల్లి సుభాష్ చంద్రబోస్ కృతజ్ఞతలు తెలిపారు.