ఏపీలో దసరా సందర్భంగా స్పెషల్ బస్సులు.. హైదరాబాదు రూట్ మినహా!
- తెలంగాణతో ఇంకా కుదరని ఒప్పందం
- హైదరాబాద్ రూట్ ను పక్కనబెట్టిన ఏపీ
- అవసరమైతే మరిన్ని బస్సులు తిప్పుతామన్న అధికారులు
ప్రజల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి, అవసరమైతే మరిన్ని బస్సులను నడిపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఆపరేషన్స్ విభాగం ఈడీ బ్రహ్మానందరెడ్డి వెల్లడించారు. అందుకు తగినట్టుగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.