'మహాతల్లి' జాహ్నవితో కలిసి యాంకర్ శ్రీముఖి డ్యాన్స్.. వీడియో వైరల్
- యూట్యూబ్ లో ‘ఓహ్.. విమెనియా’ పేరుతో శ్రీముఖి టాక్ షో
- నాలుగో ఎపిసోడ్ లో ఈ షోకు జాహ్నవి
- భరత నాట్యం మొదలు కొని అన్ని రకాల డ్యాన్సులు ఒకేసారి
ఇందుకు సంబంధించిన వీడియోను శ్రీముఖి తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. యాంకర్ గా, నటిగా శ్రీముఖి మంచి పేరు తెచ్చుకుంది. తన యూట్యూబ్ ఛానెల్ లో ప్రోగ్రాములు చేయడం కూడా ప్రారంభించింది. కాగా, యూట్యూబ్ లో మహాతల్లి పేరిట జాహ్నవి అందరికీ పరిచయమే. ఆమె పలు సినిమాల్లోనూ నటించింది.