గ్రీన్ ఇండియా చాలెంజ్ ను స్వీకరించిన శేఖర్ కమ్ముల
- లవ్ స్టోరీ సెట్స్ పై ఉన్న శేఖర్ కమ్ముల
- కనకమామిడి గ్రామంలో మొక్కలు నాటిన వైనం
- తన యూనిట్ సభ్యులను నామినేట్ చేసిన దర్శకుడు
పర్యావరణంపై అవగాహన కల్పించేలా ఎంతో మంచి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా శేఖర్ కమ్ముల తన యూనిట్ సభ్యులందరినీ నామినేట్ చేశారు. ఈ పర్యావరణ హిత గొలుసును మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆయన సూచించారు.