హైదరాబాద్ లోకల్ టీవీ చానల్ కు 'నిశ్శబ్దం' టీమ్ నోటీసులు!
- అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన నిశ్శబ్దం
- త్వరలోనే ప్రసారం చేస్తున్నామంటూ చానల్ లో ప్రకటన
- రూ.1.1 కోట్లు చెల్లించాలన్న చిత్ర నిర్మాతలు
అటు, నిశ్శబ్దం చిత్ర ప్రసార హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ కూడా ఆ చానల్ ను రూ.30 లక్షలు చెల్లించాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిశ్శబ్దం చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ నిర్ధారించారు. ఈ చిత్రాన్ని కోన వెంకట్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.