సైజ్ జీరోలో కీర్తి సురేశ్.. ఆశ్చర్యపోతున్న అభిమానులు
- వైరల్ అవుతున్న కీర్తి వీడియో
- స్లిమ్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్న కీర్తి
- కప్పు కాఫీ ఎంతో ఉత్సాహాన్నిస్తుందని వ్యాఖ్య
తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఒక వీడియో వైరల్ గా మారింది. ఒక కప్పు కాఫీ తనకు ఎంతో ఉత్సాహాన్నిస్తుందని... పరిస్థితులు ఎలా ఉన్నా తాను ఒక కప్పు కాఫీ తాగుతానని చెప్పింది. అయితే ఈ వీడియోలో కీర్తి లుక్ చూసి జనాలు షాక్ అవుతున్నారు. బొద్దుగా ఉండే కీర్తి... ఈ వీడియోలో సైజ్ జీరోలో స్లిమ్ గా కనపడుతోంది. లాక్ డౌన్ టైమ్ లో కావాల్సినంత సమయం దొరకడంతో.. తన బాడీపై కీర్తి ఫోకస్ సెట్టిందని నెటిజెన్లు అంటున్నారు.