సుశాంత్‌తో డేటింగ్ చేసిన విషయం నిజమే: ఎన్సీబీ విచారణలో సారా అలీ ఖాన్
- సుశాంత్ తో కలిసి థాయ్ లాండ్ కు వెళ్లా
- నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది
- సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు
మరోవైపు దీపికా పదుకునే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, ఫ్యాషన్ డిజైనర్ సిమోనీ, దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాశ్ లను కూడా ఎన్సీబీ అధికారులు విచారించారు. కరణ్ జొహార్ నిర్మాణ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్న క్షితిజ్ రవి ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు ప్రసాద్ కు ముంబై కోర్టు రిమాండ్ విధించింది.