'ఒరేయ్ బుజ్జిగా' సినిమా ట్రైలర్ విడుదల
- కామెడీ ఎంటర్‌టైనర్‌గా 'ఒరేయ్ బుజ్జిగా'
- నాగ చైతన్య చేతుల మీదుగా విడుదల
- మరోసారి జోడీ కట్టిన రాజ్‌తరుణ్, హెబ్బాపటేల్
ఈ సినిమాను గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేయనున్నట్లు ఈ సినిమా బృందం తెలిపింది. ఈ సినిమాకు విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హెబ్బా పటేల్‌తో పాటు మాళవికా నాయర్ కూడా నటించింది. ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసినందుకు నాగ చైతన్యకు రాజ్ తరుణ్ శుభాకాంక్షలు తెలిపాడు.