'తక్కాలి సదం' రెసిపీ చేసిన సమంత... ఉత్తమ కోడలు నువ్వేనన్న ఉపాసన
- యువర్ లైఫ్ వెబ్ సైట్ కోసం సమంత, ఉపాసన వంట
- వేగంగా రెసిపీ చేసిన సమంత
- నాగచైతన్య అదృష్టవంతుడంటూ ఉపాసన
ఇక, 'తక్కాలి సదం' రెసిపీని సమంత కొన్ని నిమిషాల్లో చేయడంతో ఉపాసన ఆశ్చర్యపోయారు. నాగచైతన్య ఎంతో లక్కీ అంటూ వ్యాఖ్యానించారు. సమంత ఉత్తమ కోడలు అంటూ కితాబిచ్చారు. అయితే సమంత... నేను కాదు ఉపాసనే ఉత్తమ కోడలు అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ వీడియో నెట్టింట విశేషంగా సందడి చేస్తోంది.