ప్రియుడి పుట్టినరోజు వేడుక జరిపించడానికి లక్షల రూపాయలు ఖర్చు చేసిన నయనతార
- తన ప్రియుడు విఘ్నేశ్ శివన్‌తో కలిసి ఇటీవల గోవా టూర్
- ఓ ప్రైవేట్ చార్టర్‌లో చెన్నైకి తిరిగివెళ్లిన ప్రేమికులు
- ఏకంగా రూ.25 లక్షలు ఖర్చు చేసిన నయన్
నయనతారతో పాటు విఘ్నేశ్ కుటుంబ సభ్యులు కూడా వారి వెంట ఇటీవల గోవాకు వెళ్లారు. నయనతారతో పాటు తన తల్లి ఫొటోలను కూడా విఘ్నేశ్ ఈ సందర్భంగా షేర్ చేశాడు. కొన్నేళ్లుగా నయనతారతో విఘ్నేశ్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వారిద్దరు కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తరుచూ వైరల్ అవుతున్నాయి.