డ్రగ్స్ కేసులో త్వరలోనే దీపికా పదుకొణే, రకుల్ లకు నోటీసులు... సారా, శ్రద్ధా కపూర్ లకు కూడా!
- రియాను విచారించగా పలు పేర్లు వెల్లడి
- ఎన్డీపీసీ చట్టం సెక్షన్ 67 కింద సమన్లు
- వెల్లడించిన ఎన్సీబీ డైరెక్టర్ మల్ హోత్రా
కాగా, ఈ కేసు విచారణలో భాగంగా ఓ నిందితుడిని విచారిస్తున్న సమయంలో అతని చాటింగ్ గ్రూప్ లో 'డీకే' అన్న అక్షరాలు కనిపించడం, డీ అంటే దీపిక అని, కే అంటే క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజన్సీ ప్రతినిధి కరిష్మా అని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇక ఈ కేసులో అమృతసర్, పాకిస్థాన్ లింకులు కూడా ఉన్నాయని భావిస్తున్న ఎన్సీబీ అధికారులు, మరింత లోతుగా కేసును విచారించాలని నిర్ణయించారు.