కుడి చేత్తో రూపాయి ఇచ్చి ఎడమ చేత్తో 10 రూపాయలు కొట్టేయడమే జగన్ గారి 'రివర్స్' మహత్యం: నారా లోకేశ్
- పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారన్న లోకేశ్
- ప్రజలపై రూ.2,500 కోట్లు భారం వేశారని వెల్లడి
- పీల్చే గాలిపైనా పన్నులు వేస్తారంటూ ట్వీట్
అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క రోడ్డు కూడా వేసింది లేదని, కనీసం గుంతలు కూడా పూడ్చని వైసీపీ ప్రభుత్వం రోడ్డు అభివృద్ధి పన్ను విధించడం ఘోరం అని విమర్శించారు. పీల్చే గాలిపై కూడా జగన్ పన్ను విధించడం ఖాయం అని లోకేశ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు.