తనను చంపేస్తారని సుశాంత్ భయాందోళనలకు గురయ్యాడు: మిత్రుడు సిద్ధార్థ్
- సీబీఐకి తెలిపిన సుశాంత్ మిత్రుడు సిద్ధార్థ్
- మాజీ మేనేజర్ దిశా ఆత్మహత్యతో భయపడ్డ సుశాంత్
- భద్రత పెంచుకోవాలని భావించిన హీరో
తనను చంపేస్తారని సుశాంత్ పదే పదే తనకి చెప్పి ఆందోళన చెందేవాడని అన్నాడు. మరింత భద్రతను పెంచుకోవాలని తాను భావిస్తున్నట్లు సుశాంత్ చెప్పాడని తెలిపాడు. అంతేగాక, మరిన్ని విషయాలను కూడా ఆయన సీబీఐ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. కాగా, సుశాంత్ సింగ్ ల్యాప్‌టాప్ తో పాటు హార్డ్‌డ్రైవ్‌ను ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి తీసుకువెళ్లిందని కూడా ఆయన అధికారులకు చెప్పినట్లు సమాచారం.