బాలయ్య సినిమాలో ప్రధాన పాత్ర కోసం యువ హీరో ఎంపిక!
- బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో చిత్రం
- ప్రధాన పాత్ర కోసం అల్లరి నరేశ్ ఎంపిక
- బాలయ్య సరసన నటిస్తున్న అంజలి
మరోవైపు సినిమాలో ఓ ప్రధాన పాత్రలో ఒక యంగ్ హీరో నటించబోతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండటంతో పలువురు హీరోల పేర్లను దర్శకనిర్మాతలు పరిశీలించారు. చివరకు అల్లరి నరేశ్ ను ఆ పాత్రకు ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి కథానాయికగా నటిస్తోంది. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.