'మై డియర్ రాజా' అంటూ సుమ ట్వీట్!
- తన భర్తను ఉద్దేశిస్తూ సుమ ట్వీట్
- ఎప్పటికీ నా సంతోషం నీవే అని వ్యాఖ్య
- అభిమానులను అలరిస్తున్న ట్వీట్
మరోవైపు రాజీవ్ కనకాల, సుమ విడిపోయినట్టు ఇటీవలి కాలంలో పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారమయ్యాయి. అయితే ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమం ద్వారా అలాంటిదేమీ లేదనే విషయం నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో, తమ అనుబంధం ఎంత గొప్పదో చెపుతూ సుమ చేసిన ట్వీట్ అభిమానులను అలరిస్తోంది.