టీవీ నటి శ్రావణితో 'ఆర్ఎక్స్ 100' నిర్మాత అశోక్ రెడ్డి ఫోన్ సంభాషణ వైరల్
- రోజుకో మలుపు తిరుగుతున్న శ్రావణి ఆత్మహత్య కేసు
- నిర్మాత అశోక్‌రెడ్డితో దగ్గరి సంబంధం ఉన్నట్టు చెబుతున్న ఫోన్ సంభాషణ
- నటి ఆత్మహత్యకు అశోక్‌రెడ్డే కారణమంటున్న దేవరాజ్
ఇక, దేవరాజ్ విషయానికొస్తే అతడో ప్లేబోయ్ అని, అతడిది కాకినాడ అని పోలీసులు పేర్కొన్నారు. టిక్‌టాక్ వేదికగా ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడని పేర్కొన్నారు. తనతోపాటు మరికొందరు అమ్మాయిలతోనూ దేవరాజ్ సన్నిహితంగా ఉన్నట్టు గుర్తించిన శ్రావణి అతడిని దూరం పెట్టిందని, ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయని చెబుతున్నారు. శ్రావణి ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు.