పవన్ రిప్లయ్ ఇవ్వడంతో సంపూర్ణేశ్ బాబు సంబరాలు
- నిన్న పవన్ కల్యాణ్ బర్త్ డే
- జన హృదయనేత అంటూ పవన్ కు విషెస్ తెలిపిన సంపూ
- డియర్ సంపూర్ణేశ్ గారు అంటూ పవన్ ట్వీట్
"ప్రియమైన సంపూర్ణేశ్ గారు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను" అంటూ స్పందించారు. పవన్ అంతటివాడు తన ట్వీట్ కు బదులివ్వడంతో సంపూ ఆనందం అంబరాన్నంటుతోంది. "అన్నా... మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావడం ఎంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేను. దీన్ని ఫొటో ఫ్రేమ్ కట్టించుకుంటాను" అంటూ తన హర్షం వెలిబుచ్చాడు.