అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే కథతో రానా కొత్త సినిమా
- పెళ్లయ్యాక హిందీ చిత్రానికి ఓకే చెప్పిన రానా
- మిలింద్ రావ్ దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచరస్
- 'విరాట పర్వం' తర్వాత సెట్స్ కి వెళ్లేలా ప్లానింగ్
ఇదిలావుంచితే, రానా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న 'హాథీ మేరే సాథీ' చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఇది ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మరోపక్క, తెలుగులో సాయిపల్లవితో కలసి 'విరాట పర్వం' చిత్రంలో రానా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ త్వరలో మొదలవుతుంది. దీని తర్వాత మిలింద్ దర్శకత్వంలో రూపొందే చిత్రం చేస్తాడు.