Anasuya: రెడ్ శారీలో అదరగొట్టిన అనసూయ.. వీడియో ఇదిగో!

anchor Anasuya looks elegant in her red coloured saree pics

  • యాంకర్ గా కొనసాగుతూనే సినిమాల్లో సత్తా చాటుతున్న అనసూయ
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న స్టార్ యాంకర్
  • వైరల్ అవుతున్న తాజా ఫొటో షూట్

బుల్లి తెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతూనే  సినీ రంగంలో సైతం అనసూయ తనదైన ముద్ర వేసింది. పలు చిత్రాల్లో విభిన్నమైన పాత్రలను పోషించి ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. ఇదే సమయంలో సోషల్ మీడియాలో సైతం అనసూయ చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటోంది. వివిధ ఫొటో షూట్ లకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. తాజాగా రెడ్ కలర్ శారీ ధరించి దిగిన ఫొటోలను ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియో మీరూ చూడండి.

  • Error fetching data: Network response was not ok

More Telugu News