మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ కు కరోనా పాజిటివ్
- ఏపీలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
- కరోనా బాధితుల జాబితాలో చేరిన అమలాపురం మాజీ ఎంపీ
- రాజకీయ నేతలనూ వదలని వైరస్ మహమ్మారి
కాగా, ఏపీలో ప్రజాప్రతినిధులు, నేతలు కూడా కరోనా బారినుంచి తప్పించుకోలేకపోతున్నారు. పలువురు వైసీపీ అగ్రనేతల సహా, టీడీపీ నేతలు కూడా కరోనా వైరస్ కు గురయ్యారు. విజయసాయిరెడ్డి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు, బాలినేని శ్రీనివాసరెడ్డి, అచ్చెన్నాయుడు, వేగుళ్ల జోగేశ్వరరావు వంటి నేతలు కరోనా బాధితులయ్యారు.