మండపేట టీడీపీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్
- కరోనా బారినపడిన వేగుళ్ల జోగేశ్వరరావు
- హైదరాబాద్ స్టార్ హోటల్లో చికిత్స
- నిలకడగా ఆరోగ్యం
ఆయన హైదరాబాదులోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జోగేశ్వరరావు ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఏపీలో ఇప్పటికే అనేకమంది వైసీపీ నేతలకు కరోనా సోకింది. విజయసాయిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కోన రఘుపతి, అంజాద్ బాషా, అంబటి రాంబాబు తదితరులు కరోనా బాధితుల జాబితాలో చేరారు.