కరోనా సోకి మరణించిన 196 మంది వైద్యులు... ప్రధాని తక్షణం కల్పించుకోవాలని ఐఎంఏ లేఖ!
- ఫ్రంట్ లైన్ వారియర్స్ లో కరోనా భయం
- అత్యధికులు జనరల్ ప్రాక్టీషనర్లే
- బీమా సౌకర్యం కల్పించాలన్న మెడికల్ అసోసియేషన్
ఇంతవరకూ 196 మంది వైద్యుల ప్రాణాలు పోయాయని వెల్లడించింది. ఫ్రంట్ లైన్ వారియర్లుగా సేవలందిస్తున్న వారి రక్షణ కోసం చర్యలు చేపట్టాలని, వారి కుటుంబాలకు భద్రతను కల్పించేలా జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని కోరింది. ఈ సౌకర్యాన్ని అన్ని రంగాలలోని వైద్యులకు అందించాలని సూచించింది.