అన్నాచెల్లెళ్లుగా నటిస్తున్న మంచు విష్ణు, కాజల్!
- 'మోసగాళ్లు' చిత్రంలో నటిస్తున్న మంచు విష్ణు, కాజల్
- నిర్మాతగా వ్యవహరిస్తున్న మంచు విష్ణు
- దర్శకత్వం వహిస్తున్న హాలీవుడ్ డైరెక్టర్
మన ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుందనే నమ్మకం తనకుందని చెప్పాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. హాలీవుడ్ దర్శకుడు జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ హీరో, హీరోయిన్లు కొన్ని సినిమాలలో అన్న, చెల్లిగా నటించడం బాలీవుడ్ లో కూడా జరిగింది. షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ లు అన్న, చెల్లెలు పాత్రల్లో నటించారు.