సినీనటుడు మోహన్‌బాబు ఇంట్లోకి కారుతో దూసుకెళ్లి హల్‌చల్ చేసిన ముగ్గురి అరెస్టు
- నిన్న రాత్రి జల్‌పల్లిలో ఘటన
- సీసీటీవీ దృశ్యాలు, కారు నంబరు ఆధారంగా గాలింపు
- నిందితులంతా మైలార్‌దేవ్‌పల్లి దుర్గానగర్‌కు చెందిన యువకులు
- కాల్‌డేటాను పరిశీలిస్తోన్న పోలీసులు
కాగా, నిన్న రాత్రి మోహన్‌బాబు ఫాంహౌస్‌లోని ఇంట్లోకి దూసుకెళ్లిన ఆ నలుగురు యువకులు ‘మిమ్మల్ని వదలం’ అంటూ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీంతో మోహన్‌బాబు కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.