భారీ రెమ్యునరేషన్ ఇస్తామన్నా.. ఆఫర్ ను తిరస్కరించిన అనుష్క!
- వెబ్ సిరీస్ లకు పెరుగుతున్న క్రేజ్
- ఆసక్తి చూపుతున్న పలువురు అగ్ర తారలు
- ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఆఫర్ ను తిరస్కరించిన అనుష్క
తాజాగా అనుష్కకు కూడా ఓ ఇంటర్నేషనల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నుంచి భారీ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చిందట. పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా... ఆమె తిరస్కరించినట్టు సమాచారం. బహు భాషల్లో నిర్మితమయ్యే ఈ సిరీస్ కోసం అనుష్క అయితే సరిపోతుందని నిర్మాతలు భావించారట. కానీ, అనుష్క మాత్రం ఇంటరెస్ట్ చూపించలేదు. మరోవైపు, తాను నటించిన చిత్రం 'నిశ్శబ్దం'ను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి ఆమె అయిష్టంగానే ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.