మీరు ప్రేమించండి, లేకపోతే ద్వేషించండి... నేను మాత్రం 'స్టార్ మహిళ'తో మళ్లీ వస్తున్నా: సుమ
- గతంలో రికార్డులు నెలకొల్పిన స్టార్ మహిళ
- రెండేళ్ల కిందట చివరి ఎపిసోడ్
- మళ్లీ ప్రసారం చేసేందుకు సుమ సన్నాహాలు
"కొన్ని సమయాల్లో కొన్ని అంశాలతో మనం ఎంతో భావోద్వేగాలతో ముడిపడిపోతాం. ఆ అంశం కూడా మనలో ఓ భాగమైపోతుంది. ప్రస్తుతం ఎంతో అనిశ్చితి నెలకొన్న సమయంలో మీ అందరికీ వినోదం, ఆనందం మళ్లీ అందించాలనుకుంటున్నాం. ప్రేమించండి లేకపోతే ద్వేషించండి... కానీ దీన్నుంచి మాత్రం తప్పించుకోలేరు. 'స్టార్ మహిళ' ఈజ్ బ్యాక్" అంటూ సుమ ట్వీట్ చేశారు.