మీకు అర్థం అయిందిగా... పవన్ కల్యాణ్ వీడియో పెడుతూ హీరో నిఖిల్ పోస్ట్ వైరల్!
- పవన్ పై సినిమా తీస్తున్న వర్మ
- శిఖరాన్ని చూసి కుక్క మొరుగుతోంది
- శిఖరం తలతిప్పి చూడబోదన్న నిఖిల్
ఇక, టాలీవుడ్ హీరో నిఖిల్, తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా... ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు... మీకు అర్థం అయిందిగా?" అంటూ ట్వీట్ పెట్టారు. దీనికి 'పవర్ స్టార్', 'పవన్ కల్యాణ్' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించాడు. దీనికి పవన్ కల్యాణ్ కు చెందిన చిన్న వీడియోను కూడా జోడించాడు.