పెళ్లికి రావాల్సిందిగా పవన్ కల్యాణ్ ను ఆహ్వానించిన నితిన్
- 26వ తేదీన షాలినితో నితిన్ పెళ్లి
- ఇరు కుటుంబాలు, సన్నిహితుల మధ్య వివాహ వేడుక
- ఇప్పటికే కేసీఆర్ ను ఆహ్వానించిన నితిన్
ఇక తన వివాహానికి రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను నితిన్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అలాగే తన అభిమాన హీరో పవన్ కల్యాణ్ ను కూడా నితిన్ ప్రత్యేకంగా ఆహ్వానించాడు. పవన్ తో పాటు హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ లకు కూడా శుభలేఖలు అందాయట.